Gynecologist Dr Abhinaya Exclusive Interview Part 1 With Oneindia Telugu.
#healthcare
#women
#Doctor
#Gynecologist
#DrAbhinaya
#Menopause
#cancer
#heartproblems
#moodswings

ప్రతి మహిళలోనూ అతి కీలకమైన మెనోపాజ్ దశ గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. అభినయ విశ్లేషణ. మెనోపాజ్ మొదలైన తరువాత మహిళల శరీరంలో చోటుచేసుకునే మార్పులు, వారి వ్యవహార శైలిపైనా ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు అది మూడ్ స్వింగ్స్ కూ దారి తీసే అవకాశం ఉంది. కొందరిలో వేడి ఆవిర్లు, హృదయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వీటిని నివారించే అవశ్యకతపై డా.అభినయ వివరణ ఇచ్చారు.